భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు 24 నుంచి 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్నదాత సుఖీభవ కార్యక్రమం జరగనుంది. దీనిలో భాగంగా, రేపు (24/11/25) మంత్రాలయం మండలం రచ్చమర్రి గ్రామంలో టిడిపి ఇన్‌చార్జి ఎన్. రాఘవేంద్ర రెడ్డి వ్యవసాయ శాఖ, సచివాలయం, ఇతర శాఖల అధికారులతో కలిసి అన్నదాతల ఇళ్లకు వెళ్లి కరపత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారని పార్టీ కార్యాలయం తెలిపింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మండల అధ్యక్షులు, వివిధ సంఘాల చైర్మన్లు, గ్రామ అధ్యక్షులు,…
అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి టీడీపీ నేతల పిలుపు




