భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: టీమ్ ఇండియా టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రెండో టెస్టు మ్యాచ్ నుంచి వైదొలిగారు. దక్షిణాఫ్రికాతో గువాహటిలో జరగాల్సిన రెండో టెస్టుకు ముందు ఆయన మెడనొప్పితో బాధపడుతున్నారు. ఇటీవల ICUలో చికిత్స పొందిన గిల్ జట్టుతో కలిసి గువాహటికి చేరుకున్నప్పటికీ, శారీరకంగానూ మానసికంగానూ పూర్తిస్థాయి ఫిట్‌నెస్ సాధించలేకపోయారు.
టీమ్స్ మేనేజ్‌మెంట్ ఈ ఉదయం ఆయనకు ఫిట్నెస్ టెస్ట్ నిర్వహించగా, అందులో ఆయన ఉత్తీర్ణత సాధించలేకపోయారు. దాంతో జట్టు వైద్య సిబ్బంది గిల్‌కు విశ్రాంతి అవసరమని నిర్ణయించారు. దీంతో ఆయనను జట్టు…




