భారత్ సమాచార్.నెట్: దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచింది. వర్షపు నీటి సంరక్షణలో దేశంలోనే అగ్రస్థానం దక్కించుకుంది తెలంగాణ. దేశ వ్యాప్తంగా చేపట్టిన వర్షపు నీటి సంరక్షణ పనుల్లో తెలంగాణ ఈ ఘనతను సాధించినట్లు కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ ప్రకటించింది. జల్ సంచయ్-జన్ భాగీదారీ 1.0 ర్యాంకింగ్స్ ప్రకారం తెలంగాణ అగ్రస్థానంలో నిలవగా.. ఛత్తీస్గఢ్, రాజస్థాన్ వరుసగా రెండు, మూడవ స్థానంలో నిలిచాయి.
దేశవ్యాప్తంగా వాన నీటి సంరక్షణ, వృథా నివారణ, పొదుపు, ఇంకుడు గుంతలు, ఇతర నిర్మాణాల ద్వారా వృథా నీటి నిల్వ, నీటి…





