భారత్ సమాచార్, మెదక్ జిల్లా: వెల్దుర్తి మండల కేంద్రంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో మంగళవారం శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి, శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం కార్యక్రమాన్ని కనుల పండుగగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా నేడు నిర్వహించిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు మాట్లాడుతూ.. శివ కేశవులు వేరు కారని, శివకేశవులను కొలుచుకోవడం ద్వారా అంతా మంచి చేకూరుతుందని అన్నారు. ఎక్కడ లేని విధంగా వేంకటేశ్వర స్వామి…
ఘనంగా శివపార్వతుల కళ్యాణం
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




