భారత్ సమాచార్, మెదక్ జిల్లా: తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా, రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్‌ను విచారణ పేరుతో అవమానిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేలా రేపు ధర్నా, నిరసన కార్యక్రమాలను చేపట్టాలని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను సిట్ విచారణ పేరుతో నోటీసులు ఇచ్చి దర్యాప్తునకు పిలవడం అత్యంత హేయమైన, దారుణమైన చర్య అని మండిపడ్డారు. 65 ఏండ్లుపైబడిన వారికి స్వయంగా ఇంటికి వెళ్లి విచారించాలని చట్టం…
రేపటి ధర్నాను విజయవంతం చేయాలి: ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




