భారత్ సమాచార్, నంద్యాల జిల్లా: జిల్లాలో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాలను పూర్తి స్థాయిలో వినియోగించి అభివృద్ధి పనులను సమయానికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి సూచించారు. సోమవారం కలెక్టరేట్ పీజీఆర్ఎస్ హాల్‌లో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ అనంతరం అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అధికారులను ప్రతి శాఖకు కేటాయించిన నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని, లేకపోతే ఆ నిధులు వెనక్కి వెళ్ళే ప్రమాదం ఉందని హెచ్చరించారు. జల జీవన్ మిషన్, ప్రధానమంత్రి వికసిత్ భారత్ యోజన, కృషి వికాస్ యోజన,…