భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండలలోని శ్రీ శివపార్వతి సహిత భక్త మార్కండేయ స్వామి దేవాలయంలో మహాశివరాత్రి పురస్కరించుకొని ఆదివారం రాత్రి శివపార్వతుల కళ్యాణం కన్నుల పండువలా నిర్వహించారు. ఆలయ అర్చకులు వెలుకూచి నాగయ్య శాస్త్రి వేదమంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారి పరిణయం వైభవోపేతంగా జరిగింది. కళ్యాణ దాతలుగా డా.రమేష్ సంజన దంపతులు వ్యవహరించారు. అంతక మునుపు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అభిషేకాధి కార్యక్రమాలు నిర్వహించి స్వామి వారిని దర్శించుకొని శివనమ స్మరణలో తరించిపోయారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు కూరపాటి…
ఘనంగా శివపార్వతుల కళ్యాణోత్సవం
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




