భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మినీ హెల్త్ సెంటర్ ను సద్వినియోగం చేసుకోవాలని మెడికల్ ఆఫీసర్ డా.సురేష్ గ్రామస్తులకు సూచించారు. ఇనుగుర్తి మండలం కోమటిపల్లి గ్రామంలో మినీ హెల్త్ సెంటర్ కోసం ఆ గ్రామ సర్పంచి మద్దెల బిక్షపతి గౌడ్ ఏర్పాటు చేసిన గదిని సోమవారం వైద్యాధికారి పరిశీలించి సంబంధిత ఏఎన్ఎం కు,ఆశా వర్కర్లకు తగు సూచనలు ఇచ్చారు.ఉ.9 గం.ల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు అందుబాటులో ఉంటుందన్నారు. ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉంటే వెంటనే ఇనుగుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రిఫర్ చేయాలని…
మినీ హెల్త్ సెంటర్ సద్వినియోగం చేసుకోవాలి
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




