భారత్ సమాచార్, వ్యవసాయం: 

ఒక్కో మెట్టు ఎక్కుతూ, ఒక్కో రైతును కలుస్తూ
రైతు వేసిన పంటసాగును చూపిస్తూ
ప్రస్తుత మార్కెట్ స్థితిగతులను విడమరిచి చెప్తూ
నూతన ఒరవడిని సృష్టించి
రైతుల అనుభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తూ
కొత్త కొత్త మెలుకువలను వివరిస్తూ
అన్నదాత ఆదాయం పెంచడమే లక్ష్యంగా
వ్యవసాయ రంగం ప్రాధాన్యాన్ని పెంచడమే ధ్యేయంగా
అధిక దిగుబడులు సాధించేందుకు ప్రణాళికలు అన్వేషిస్తున్న మన రైతుబిడ్డ, రైతుబడి సంస్థ నిర్వాహకులు రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 20, 21, 22వ తేదీలలో మూడురోజులపాటు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్…