భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: దక్షిణ బద్రిగా పేరుగాంచిన భీమగళ్ శ్రీ నింబాచాల నరసింహ స్వామి క్షేత్రం లో జరుగుతున్న జాతర మహోత్సవాల్లో విద్యుత్ దీపాలు(స్తంభాలు) లేక భక్తులు చీకట్లో అవస్థలు పడుతున్నారు. కోట్ల రూపాయలు ఆదాయం వస్తున్న అర్చకులు, నిర్వాకులు కనీస సౌకర్యాలు కల్పించలేదని భక్తులు అంటున్నారు. నిండు కార్తీక పౌర్ణమి రోజున అమావాస్య చీకటిని తలపిస్తున్నది. భక్తులు తీవ్ర అవస్తాలు పడుతున్నారు. చిమ్మ చీకట్లో భక్తులు పూజలు నిర్వహించారు.
మరిన్ని కథనాలు:





