భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం తూప్రాన్ మున్సిపాలిటీలోని 16 వార్డులకు రిజర్వేషన్ల ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో లాటరీ పద్ధతి ద్వారా ఈ కేటాయింపులు చేపట్టారు. ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం, బీసీలకు డెడికేషన్ కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేశారు.

మొత్తం 16 వార్డుల్లో 10వ వార్డు ఎస్సీ మహిళకు, 11వ వార్డు…