భారత్ సమాచార్, హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా దేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో, కర్ణాటక, ఒడిశాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. తెలంగాణలోని లోతట్టు ప్రాంతాలలో నీరు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. బెంగళూరుతో సహా కర్ణాటకలోని వివిధ ప్రాంతాలలో ట్రాఫిక్ నిలిచిపోయింది. అనేక ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడడం వల్ల భారీ నష్టం వాటిల్లింది. జమ్మూకాశ్మీర్‌లో భారీ వర్షాలు కురువడం, కొండచరియలు విరిగిపడటం వల్ల మరణించిన వారి సంఖ్య 41కి పెరిగింది. అదే సమయంలో…