భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను ప్రతి ఇంటికీ చేరేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని డీసీసీ అధ్యక్షురాలు డాక్టర్ భూక్య ఉమా మురళి నాయక్ పిలుపునిచ్చారు. నెల్లికుదురు మండలం శ్రీరామగిరి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు మద్దెల లక్ష్మీ–సారయ్య నూతన గృహప్రవేశ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. లబ్ధిదారులతో పాటు స్థానిక సర్పంచ్ మాదరి ప్రశాంత్, కాంగ్రెస్ నూతన మండల అధ్యక్షుడు ఎదల్ల యాదవ్ రెడ్డి తదితరులతో కలిసి…
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




