భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: ఏపీ డిప్యూటీ సీఎం (Ap Deputy Cm) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కుమారుడు మార్క్ శంకర్ (Mark Shankar) ఇటీవల అగ్ని ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం నుంచి మార్క్ శంకర్ క్షేమంగా భయటపడటంతో.. భారత్‌కు వచ్చారు పవన్ కుటుంబసభ్యులు. అయితే కుమారుడికి ప్రమాదం తప్పడంతో పవన్ సతీమణి అన్నా లెజినోవా (Anna Lezhneva) తిరుమల (Tirumala) కు వెళ్లి శ్రీవారిని దర్శించుకుని తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కుమారుడి పేరుపై టీటీడీ అన్నదానం ట్రస్ట్‌కి…