భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: విద్య, వైద్యం, రెవిన్యూ, ఇరిగేషన్, విద్యుత్, డస్ట్ బిన్ విధానం తదితర సమస్యలపై ఇనుగుర్తి మండలంలోని నాలుగు గ్రామాలలో గురువారం గ్రామసభలు నిర్వహించారు. ఇనుగుర్తిలో సర్పంచి తమ్మడపల్లి కుమార్, లాలు తండా భూక్య లక్ష్మి వెంకన్న, రాము తండా మీటు నాయక్, అయ్యగారి పల్లి మలిశెట్టి శోభన్ అధ్యక్షతన జరిగిన గ్రామ సభలకు తహసిల్దార్ సుంకరి శ్రీనివాసులు, ఎంపీడీవో బండారు పార్థసారథి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సంబంధిత శాఖల ద్వారా నిర్వహిస్తున్న పనులపై సంబంధిత అధికారులను,…
ఇనుగుర్తి మండలం 4 గ్రామాల్లో గ్రామ సభలు
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




