భారత్ సమాచార్, మెదక్: నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక శివాలయంలో బతుకమ్మ సంబరాల్లో భాగంగా శివాలయం గ్రౌండ్లో ఏర్పాటు చేసుకునే బతుకమ్మలను గ్రౌండ్లో పెట్టి మహిళలు బతుకమ్మ ఆడిన తర్వాత ఆడపడుచులందరూ బతుకమ్మలు వదలడానికి కాలువగడ్డ హనుమాన్ కాలువ దగ్గర వాటర్ హౌస్ అందుబాటులో ఉండేది. దానిని కాలువ నిర్మాణం కోసం తొలగించడం జరిగింది. ఈ సంవత్సరం స్థానికులు, నాయకుల ఆడపడుచులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని కోరడంతో అధికారులు బతుకమ్మ పండుగ మొదలయ్యే నాటికి వారు కట్టిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. బతుకమ్మ పండుగ…
నీటి తొట్టి ఏర్పాటు చేయాలని గ్రామస్తుల డిమాండ్
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




