భారత్ సమాచార్, మెదక్ జిల్లా: భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు వాళ్దాస్ రాధామల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో నర్సాపూర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు నర్సాపూర్ మున్సిపల్ లో షాప్ టు షాప్ ప్రచారం నిర్వహించారు. ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. నర్సాపూర్ పట్టణంలో ఎన్నికలు జరిగిన ప్రతి సారి రెండు కుటుంబాలకే పరిమితం అయిందని, అయినా నర్సాపూర్ మున్సిపాలిటీ ఏమి కూడా అభివృద్ధి జరగలేదు అందుకని ఈ నర్సాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ…
బీజేపీ అభ్యర్థులను గెలిపించాలి: ఎంపీ రఘునందన్ రావు
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




