భారత్ సమాచార్, స్పోర్ట్స్: భారత్‌లో ఆడే టెస్ట్ సిరీస్‌లో రాణించేందుకు న్యూజిలాండ్‌ను స్ఫూర్తిగా తీసుకుంటామని వెస్టిండీస్ కోచ్ డారెన్ సమీ అన్నారు. ‘గత ఏడాది ఇండియాలో NZ 3-0 తేడాతో సిరీస్ గెలిచింది. గెలిచేందుకు 20 వికెట్లు తీయాలి. మా పేసర్లకు ఆ సత్తా ఉంది. గెలవాలనే మైండ్ సెట్తోనే ఇండియా టూరుకు వెళ్తాం’ అని మీడియా సమావేశంలో చెప్పారు.
భారత్ పర్యటనకు సిద్ధమవుతున్న వెస్టిండీస్ జట్టు ఈ సిరీస్‌ను గెలవాలన్న ధీమాతో ఉందని కోచ్ డారెన్ సమీ వెల్లడించారు. ఇండియాలో ఆడే రాబోయే…




