భారత్ సమాచార్.నెట్, భద్రాద్రి కొత్తగూడెం: బీసీ బంద్ కారణంగా పాఠశాలలకు సెలవు ఉన్న విషయం తెలియక, అశ్వాపురం నుంచి మణుగూరుకు వచ్చిన విద్యార్థినిలను పోలీసులు ఆదుకున్నారు. ఈ బయ్యారం సీఐ వెంకటేశ్వర్లు, మణుగూరు ఎస్సై నగేష్ మానవత్వం చాటుకున్నారు. వారు స్వయంగా ద్విచక్ర వాహనాలపై ఆ విద్యార్థినిలను అశ్వాపురం వరకు సురక్షితంగా వారి ఇళ్లకు చేర్చే ఏర్పాట్లు చేశారు. దీంతో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కలిగిన అసౌకర్యాన్ని పోలీసులు తొలగించారు.

మ‌రిన్ని క‌థ‌నాలు

బీసీలను అణగదొక్కేందుకే కుట్ర: వెంకటేశ్వర్లు