భారత్ సమాచార్, మెదక్ జిల్లా: చిన్నశంకరంపేట మండలం చందంపేట గ్రామపంచాయతీ పరిధిలోని MSN కంపెనీకి గతంలో అనుమతులు మంజూరు చేసిన వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ గ్రామస్థులు మంగళవారం మెదక్ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కంపెనీకి అనుమతులు ఇచ్చిన సమయంలో నిబంధనలు పాటించారా? సంబంధిత గ్రామపంచాయతీ పాలకవర్గం, గ్రామస్థుల అభిప్రాయాలు తీసుకున్నారా? అనే అంశాలను పరిశీలించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరారు.

12 బ్లాకులకు అనుమతులపై ఆరోపణలు

ఈ సందర్భంగా ఫిర్యాదుదారులు మాట్లాడుతూ.. చందంపేట గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న MSN…