భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నార్సింగి మండల కేంద్రంలో విద్యుత్ కోతలకు నిరసనగా రైతులు సబ్‌స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. విద్యుత్ సరఫరా సక్రమంగా లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ రైతులు నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక MLA కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొని రైతులకు మద్దతు తెలిపారు.
సబ్‌స్టేషన్‌లో పరిస్థితిపై ఆరా
రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను తెలుసుకునేందుకు MLA కొత్త ప్రభాకర్ రెడ్డి సబ్‌స్టేషన్‌ను సందర్శించారు. అక్కడ విద్యుత్ సరఫరా పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. సబ్‌స్టేషన్‌లోని…






