భారత్ సమాచార్, మెదక్ జిల్లా: విద్యార్థులకు పౌష్టికాహారం అందించి వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు చదువుపై ఆసక్తిని పెంచే లక్ష్యంతో నర్సాపూర్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అల్పాహార పథకాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు హాజరై విద్యార్థులకు అల్పాహారం అందించారు.

ఈ కార్యక్రమంలో నర్సాపూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ లక్ష్మీ రాజు యాదవ్, కౌన్సిలర్ సుధీర్ గౌడ్, మండల విద్యాధికారి తారా సింగ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సామ్య నాయక్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వారు విద్యార్థులకు స్వయంగా…