భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలంలో కొత్తగా మంజూరైన ఆసరా పింఛన్ల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన అర్హులైన 338 మందికి కొత్తగా పింఛన్లు మంజూరయ్యాయని ఎంపీడీవో బండారి పార్థసారధి తెలిపారు. ఈ నెల 17న స్థానిక ఎమ్మెల్యే డా. భూక్య మురళి నాయక్ చేతుల మీదుగా లబ్ధిదారులకు పింఛన్ పత్రాలు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.
మండల కేంద్రం ఇనుగుర్తితో పాటు వివిధ గ్రామాలకు చెందిన వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత కార్మికులు…






