భారత్ సమాచార్, మెదక్ జిల్లా: జిల్లా ఆర్థిక వృద్ధి రేటులో మెదక్ జిల్లా దూసుకుపోతోందని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసికానికి నిర్దేశించిన రుణ లక్ష్యాలను చేరుకోవడంలో బ్యాంకర్లు, జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేశారని తెలిపారు. ఏప్రిల్ 2026 నుంచి జూన్ 2026 వరకు మూడు నెలల కాలంలోనే జిల్లాలోని వివిధ రంగాలకు రూ.1,713.32 కోట్ల రుణాలను మంజూరు చేయడం గమనార్హమన్నారు.

గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని మినీ మీటింగ్ హాల్లో జిల్లా స్థాయి బ్యాంకర్ల…