భారత్ సమాచార్, భద్రాద్రి జిల్లా: MHSRB ఇటీవల కాలంలో నిర్వహించిన MPHAW (F), ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ ఆఫీసర్స్ ఫలితాలను వెంటనే వెల్లడించాలని, 7 నెలల PRC బకాయిలను వెంటనే చెల్లించాలని, 2 నెలల వేతనాలను చెల్లించడంతోపాటు ప్రతినెల 1వ తేదీనే జీతాలు చెల్లించాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేసారు. అశ్వాపురం మండల కేంద్రంలో నాయకులు మాట్లాడుతూ బకాయిలను చెల్లించని యడల ది. 17-11-2025 నుండి నిరవధిక సమ్మె చేస్తామని ముందుగా అశ్వాపురం మండల ప్రభుత్వ వైద్య అధికారి డాక్టర్ సంకీర్తనకి ANM, MLHP…
2 నెలల వేతనాలను వెంటనే చెల్లించాలి
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




