భారత్ సమాచార్, మెదక్ జిల్లా: చదువుతో పాటు విద్యార్థులకు జీవన నైపుణ్యాలు ఎంతో అవసరమని, తద్వారా జీవితంలో ఎదురయ్యే సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొని సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని మెదక్ జిల్లా సంక్షేమ అధికారి హేమ భార్గవి అన్నారు. బేటీ బచావో–బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం మెదక్ పట్టణంలోని గవర్నమెంట్ బాయ్స్ స్కూల్‌లో ఏబీసీ 3.0 అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 200 మంది విద్యార్థులకు జీవన నైపుణ్యాలపై ప్రత్యేక…
జీవన నైపుణ్యాలతోనే సమస్యలను సమర్థంగా ఎదుర్కోవచ్చు





