భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ఆధునిక సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పులు, నూతన ఆవిష్కరణలు, భవిష్యత్తు అవకాశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడంతో పాటు పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో నర్సాపూర్‌లోని బి.వి. రాజు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బీవీఆర్ఐటీ)లో ఎఫ్‌పీజీఏ కనెక్ట్ 2026 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కళాశాల ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ECE) విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పరిశ్రమలకు చెందిన ప్రముఖులు, సాంకేతిక నిపుణులు, విద్యావేత్తలు హాజరయ్యారు.

ఫీల్డ్ ప్రోగ్రామబుల్ గేట్ అర్రేస్…