భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు ఆపద సమయంలో అండగా నిలిచేందుకు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని అధికారులు తెలిపారు. ఈ పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు ₹5 లక్షల జీవిత బీమా భరోసా కల్పించే అంశంపై మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చెరుకు సాయికుమార్, మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మీ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పథకం ముఖ్య ఉద్దేశాలు,…






