భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మండలంలోని చిన్ననాగారం గ్రామానికి చెందిన బొంపల్లి వెంకటేశ్వరరావు–లక్ష్మీ దంపతుల కుమార్తె అక్షిత, సామంత్‌ల వివాహ వేడుక హైదరాబాద్‌లోని MSR కన్వెన్షన్‌లో ఆదివారం వైభవంగా, కనుల పండువగా జరిగింది. వివాహ వేడుకకు పుట్టిన గ్రామమైన చిన్ననాగారం నుంచి గ్రామస్తులు, బాల్యమిత్రులు, వివిధ పార్టీల నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.
వెంకటేశ్వరరావు కుటుంబం ప్రస్తుతం హైదరాబాద్‌లో నివసిస్తున్నప్పటికీ, తమ పుట్టిన ఊరిపై ఉన్న మమకారాన్ని చాటుకున్నారు. గ్రామస్తులతో ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కుమార్తె…






