భారత్ సమాచార్, మెదక్ జిల్లా: కుటుంబ పెద్దను కోల్పోయి విషాదంలో ఉన్న నిరుపేద కుటుంబానికి పలువురు దాతలు ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఆర్ వెంకటాపూర్ గ్రామానికి చెందిన శివాయిపల్లి నరేష్ మంగళవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నట్లు సమాచారం.
నరేష్ కుటుంబం నిరుపేద పరిస్థితిని తెలుసుకున్న గ్రామానికి చెందిన పలువురు ముందుకొచ్చి ఆర్థిక సహాయం అందించారు. బాధిత…






