భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి నూతన ఎస్సై పి. నరేష్‌ను లక్ష్మీపురం గ్రామానికి చెందిన మాజీ వార్డు సభ్యుడు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చిర్రగోని కిరణ్ గౌడ్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్సై నరేష్‌కు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

ఇనుగుర్తి మండలంలో నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన పి. నరేష్‌కు కిరణ్ గౌడ్ అభినందనలు తెలియజేశారు. ఆయన విధి నిర్వహణలో మండలంలో శాంతిభద్రతలు మరింత మెరుగుపడాలని ఆకాంక్షించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించేలా…