భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: తెలంగాణ భాష, యాస, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడంలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు చేసిన కృషి చిరస్మరణీయమని ప్రభుత్వ జూనియర్ కళాశాల నెల్లికుదురు ప్రిన్సిపాల్ కే. వీరస్వామి అన్నారు. కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని తెలుగు భాషా దినోత్సవాన్ని కళాశాలలో బుధవారం ఎన్‌ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ప్రిన్సిపాల్ వీరస్వామి హాజరై కాళోజీ చిత్రపటానికి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల జీవన విధానం, వారి భాషలోని సహజత్వం, ప్రజల సమస్యలను తన…