భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ నాయక్ చొరవ, కృషితో మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలానికి ఆధునిక వసతులతో కూడిన నూతన అంబులెన్స్ మంజూరైంది. ఈ అంబులెన్స్‌ను హుస్సేన్ నాయక్ బుధవారం దంతాలపల్లి మండల కేంద్రంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వల్లభు వెంకటేశ్వర్లు, మండల అధ్యక్షుడు చందు రాజ్ కుమార్ యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోతు మదన్ లాల్ తదితరులతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోతు మదన్…