భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: తెలంగాణ శాసనమండలి సభ్యులు తక్కెళ్లపల్లి రవీందర్ రావు జన్మదినాన్ని పురస్కరించుకొని మహబూబాబాద్‌లోని ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ మారినేని వెంకన్న, మాజీ మార్కెట్ చైర్మన్ పరకాల శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఎమ్మెల్సీ తనయుడు డాక్టర్ దుష్వంత్ రావు, ఎమ్మెల్సీ సతీమణి సంధ్యారాణి కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. కేక్ కట్ చేసి తక్కెళ్లపల్లి…