భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: జామ్ల తండాలో వైరల్ జ్వరాలు ప్రబలడంతో ఇనుగుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఇనుగుర్తి మండలం కోమటిపల్లి శివారు జామ్ల తండాలో పలువురు జ్వరాల బారిన పడుతున్న విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచి మద్దెల బిక్షపతి గౌడ్ వెంటనే ఇనుగుర్తి పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన వైద్యాధికారి ఆదేశాల మేరకు శుక్రవారం వైద్య సిబ్బంది తండాను సందర్శించి జ్వర బాధితులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
తండాలో మొత్తం 40…





