భారత్ సమాచార్, సూర్యాపేట జిల్లా: హైదరాబాద్‌లోని కోఠి బీసీసీఈ భవన్‌లో నిర్వహించనున్న తెలంగాణ మాదిగ జర్నలిస్టు ఫోరం (టీఎంజేఎఫ్) రాష్ట్ర 3వ మహాసభలకు తిరుమలగిరి మండల కమిటీకి చెందిన జర్నలిస్టులు బయలుదేరారు. ఈ సందర్భంగా టీఎంజేఎఫ్ రాష్ట్ర నాయకులు కళాశ్రీ ప్రవీణ్ మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలపై పోరాడుతున్న జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ మాదిగ జర్నలిస్టు ఫోరం నిరంతరం ఉద్యమిస్తూ పోరాటాలు సాగిస్తోందన్నారు.
ఏ రంగంలో ఉన్నా కులవివక్ష తప్పడం లేదని, జర్నలిజం రంగంలోనూ చిన్న, పెద్ద పత్రికల…





