భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్‌లో సోషల్ స్టడీస్ టీజీటీగా, తెలంగాణ రాష్ట్ర రిసోర్స్ పర్సన్‌గా పనిచేస్తున్న ఎం.ఏ. అంజుమ్ సుల్తానా ఫిన్లాండ్ ఎక్స్‌పోజర్ విజిట్‌కు ఎంపికయ్యారు. విద్యా రంగంలో వినూత్న బోధనా విధానాలను తెలుసుకునే అవకాశం లభించడంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా అంజుమ్ సుల్తానా మాట్లాడుతూ ఫిన్లాండ్‌లో అమలవుతున్న వినూత్న, అనుభవాత్మక, కార్యకలాప ఆధారిత బోధనా పద్ధతులను అధ్యయనం చేయడం తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. అలాగే…