భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రానున్న వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని పర్యావరణ పరిరక్షణపై విద్యార్థుల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో నర్సాపూర్ పోలీస్ స్టేషన్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. నర్సాపూర్ సీఐ రంగ కృష్ణ, ఎస్‌ఐ రంజిత్ కుమార్ చేతుల మీదుగా విద్యార్థులకు మట్టి గణేష్ విగ్రహాలను పంపిణీ చేశారు.

పర్యావరణ పరిరక్షణలో భాగంగా నర్సాపూర్ మండలానికి చెందిన గిరిదీపం ప్రైవేట్ హైస్కూల్‌కు చెందిన సుమారు 125 మంది విద్యార్థులు, పాఠశాల సిబ్బంది, కరస్పాండెంట్ ప్రవీణ్ రెడ్డి, ప్రిన్సిపాల్ మోసిన్ నర్సాపూర్ పోలీస్…