భారత్ సమాచార్, యాదాద్రి భువనగిరి జిల్లా: తెలంగాణ సాయుధ పోరాట ఫలితంగానే నిజాం నిరంకుశ పాలన రద్దయిందని సీపీఐ వలిగొండ మండల సహాయ కార్యదర్శి ఎల్లంకి మహేష్ అన్నారు. పటేల్ సైనిక చర్య వల్ల మాత్రమే నిజాం పాలన అంతం కాలేదని ఆయన పేర్కొన్నారు. వలిగొండ మండలం వేములకొండ గ్రామంలో తెలంగాణ సాయుధ పోరాట యోధులైన కామ్రేడ్లు పులిపలుపుల రామ లక్ష్మయ్య, కేశిరెడ్డి అనంతరెడ్డి, నీలం చెన్నయ్య, కాడిగళ్ల సాయిలు, ఎం.డి. ఖాజామైనుద్దీన్‌ల అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎల్లంకి…





