భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండలం హనుమాన్ నగర్ తండా సర్పంచి గుగులోతు అశోక్ కుమార్ ఆధ్వర్యంలో తండా గిరిజనులతో పాటు సి.ఆర్. తండా ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఖమ్మంలోని ప్రముఖ గ్యాస్ట్రో, లివర్ సెంటర్‌గా గుర్తింపు పొందిన సాయిరాం హాస్పిటల్స్, జంగాల రాజేశ్వర్రావు సేవ్ యువర్ లివర్ ఫౌండేషన్ సహకారంతో ఈ వైద్య శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు.

ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన సర్పంచి గుగులోతు అశోక్ కుమార్ మాట్లాడుతూ పేదలకు…