భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలంలో నూతనంగా ఆవిర్భవించిన ప్రెస్ క్లబ్‌కు నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు కుంభం మహేందర్ రెడ్డిని మండలంలోని చిన్ననాగారం గ్రామంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల యువ నాయకులు వడపల్లి సందీప్ గౌడ్, బింగి శరత్ కుమార్ గౌడ్, కార్తీక్ మెడికల్ స్టోర్స్ ప్రొప్రైటర్ జొన్నలగడ్డ కార్తీక్ రెడ్డి, మెడికల్ రిప్రజెంటేటివ్ వైదుగుల సంతోష్ కుమార్ రెడ్డి తదితరులు మహేందర్ రెడ్డిని శాలువాలతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా నూతనంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా…






