భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో ప్రజాపాలన దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ రావు సూచనల మేరకు మున్సిపల్ చైర్మన్ శ్రీమతి గజవాడ లావణ్య నాగరాజు ఆధ్వర్యంలో మున్సిపల్ కౌన్సిల్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ గజవాడ లావణ్య నాగరాజు మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం,…