భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఈనెల 27న యాదగిరిగుట్టలో జరగనున్న తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆవిర్భావ 9వ వార్షికోత్సవ వేడుకలకు సంబంధించిన పోస్టర్‌ను శుక్రవారం నెల్లికుదురు మండల కేంద్రంలో ఆవిష్కరించారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షుడు కుమ్మరి కోట్ల మౌనేందర్ అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా ఉపాధ్యక్షుడు విరగాని మల్లేశం గౌడ్, జిల్లా సంయుక్త కార్యదర్శి పెరుమాండ్ల చంద్రమౌళి గౌడ్ మాట్లాడుతూ.. ఈనెల 27న యాదగిరిగుట్టలోని లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాల్‌లో తెలంగాణ…