భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం నెల్లికుదురు మండలం మునిగలవీడు కరెంటు సబ్ కార్యాలయ ఆవరణలో గురువారం నిర్వహించిన లోకల్ కోర్టులో బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు నల్లాని పాపారావు వినతిపత్రం అందజేశారు. మండలంలోని పలు గ్రామాల్లో నెలకొన్న విద్యుత్ సంబంధిత సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటిని పరిష్కరించాలని కోరారు.
ఈ సందర్భంగా నల్లాని పాపారావు మాట్లాడుతూ.. మునిగలవీడు గ్రామపంచాయతీ పరిధిలోని మంచినీటి బావి ట్రాన్స్‌ఫార్మర్‌కు ఆన్-ఆఫ్ స్విచ్ ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే బంజరకు…






