భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మండల కేంద్రం నెల్లికుదురులో భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. బీజేపీ మండల శాఖ అధ్యక్షులు చందు రాజకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలకు మిఠాయిలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా చందు రాజకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. నిజాం పాలనలో తెలంగాణ ప్రజలు ఎన్నో బాధలు అనుభవించారని, సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో తెలంగాణ…






