భారత్ సమాచార్, మెదక్ జిల్లా: విశ్వకర్మల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కార్మిక, గనుల, భూగర్భ శాఖ, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. విశ్వకర్మలు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, వారి సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని విశ్వకర్మ జేఏసీ ఆధ్వర్యంలో మెదక్ పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పాల్గొని విశ్వకర్మల సమస్యలు, వారి అభివృద్ధికి సంబంధించిన…
విశ్వకర్మల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి





