భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: త్యాగధనుల పోరాటాలు, అమరవీరుల బలిదానాల ఫలితంగానే నేడు స్వేచ్ఛా జీవితాన్ని అనుభవిస్తున్నామని ఆర్జీయూకేటీ వీసీ ప్రొఫెసర్ ఏ. గోవర్ధన్ అన్నారు. నిర్మల్ జిల్లాలోని బాసర ఆర్జీయూకేటీ క్యాంపస్‌లో గురువారం తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వీసీ ప్రొఫెసర్ ఏ. గోవర్ధన్ త్రివర్ణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

జాతీయ పతాకావిష్కరణ అనంతరం జాతీయ గీతం, జాతీయ గేయం, తెలంగాణ రాష్ట్ర గీతాలను విద్యార్థులు, సిబ్బంది శ్రద్ధాభక్తులతో…