భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్‌లో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు డ్రగ్ డిస్పోజల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న గంజాయి, పాపిస్టా పౌడర్‌ను డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆదేశాల మేరకు సంబంధిత నిబంధనలను పాటిస్తూ డిస్పోజ్ చేశారు.

మెరిడీ బయోకెమికల్ లిమిటెడ్, కాగజ్‌మద్దు, అలాగే నర్సాపూర్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్‌కు సంబంధించిన కేసుల్లో స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాలను ఈ కార్యక్రమంలో నిబంధనల ప్రకారం డిస్పోజ్ చేశారు. డిప్యూటీ కమిషనర్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, మెదక్ డివిజన్ వారి…