భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: గ్రామ ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు సర్పంచి చెడుపాక సుజాత యాకయ్య తెలిపారు. ఇనుగుర్తి మండలం చిన్ననాగారం గ్రామంలో సేవ్ యువర్ లివర్ ఫౌండేషన్ డా. జంగాల రాజేశ్వరరావు, సాయిరాం హాస్పిటల్స్ డా. జంగాల స్వాతి సహకారంతో, స్థానిక సర్పంచి సుజాత యాకయ్య అభ్యర్థన మేరకు మంగళవారం ఉచిత వైద్య శిబిరం, మందుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

ఈ వైద్య శిబిరాన్ని సర్పంచి సుజాత యాకయ్య, ఎంపీడీవో పార్థసారథి, వార్డు సభ్యులు…