భారత్ సమాచార్, మెదక్ జిల్లా: వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావాల నేపథ్యంలో రానున్న రోజుల్లో వర్షపాతం తగ్గే అవకాశాలను దృష్టిలో పెట్టుకుని రైతులు ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ అధికారులు సూచించారు. నీటి లభ్యతను బట్టి పంటలను ఎంపిక చేసుకోవడంతోపాటు తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా వినియోగించుకుంటూ వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చుకోవాలని సూచించారు.

నర్సాపూర్ మండలంలోని గూడెంగడ్డ, నాగులపల్లి గ్రామాల్లో శుక్రవారం రైతు రక్షణ కార్యక్రమంలో భాగంగా నీటి…